LEMON TREE ELITE-G99- VINUKONDA
FARM LANDS-AVACADO
₹600000.00
అవోకాడో - ఒక తెలివైన పెట్టుబడి: అవోకాడోకు డిమాండ్ పెరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా మరియు స్థానికంగా, మరియు భారతదేశంలో కొత్త మార్కెట్లు తెరుచుకుంటున్నాయి.
సౌకర్యాలు:
11 & 22 సెంటులు, ఎకరం, అరఎకరంలో అవోకాడో ప్లాంటేషన్.
150 అతిథి గృహాలు.
2 ఫంక్షన్ హాల్స్.
స్విమ్మింగ్ పూల్.
రెస్టారెంట్.
నీరు / విద్యుత్ తో పాటు సోలార్ లైటింగ్ తో.
మొత్తం లేఅవుట్కు 7 అడుగుల ఎత్తైన ఫెన్సింగ్.
C.C కెమెరాలు.
24/7 భద్రత.
10 సంవత్సరాల పాటు ఉచిత సభ్యత్వం, సంవత్సరానికి 1 రోజు.
పిల్లల ఆట స్థలం.
40, 30 FT వెడ్ మిక్స్ గ్రావెల్ రోడ్లు.
AC గేస్ట్ హౌస్.
ఇతర వివరాలు:
అవోకాడోకి దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో, మరియు అవోకాడో ఆధారిత ఉత్పత్తుల మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉంది.
మా వద్దగల అవోకాడో చెట్లవేరు మరియు కాండం, మొక్క నాటిన 3 నుంచి 4 సం|| లోపు కాయలను ఇస్తుంది.
ధరల వివరాలు:11 సెంటులు - 6 లక్షలు: 38 అవోకాడో మొక్కలు పద్ధతితో పాటు (532 చ.గ)
ఎకరం 38 లక్షలు: అవోకాడో మొక్కలతో (4840 చ.గ)
ఆదాయ వివరాలు (5 ఏళ్ల నుంచి ఆదాయం మొదలు):
11 సెంటు స్థలం కొనవారికి ప్రతి ఏడాది సుమారుగా రూ. 2 లక్షల వరకు ఆదాయం.
1 ఎకరం స్థలం కొనవారికి ప్రతి ఏడాది సుమారుగా రూ. 15 లక్షల వరకు ఆదాయం.
ప్రత్యేకతలు:
Spot Registration
పట్టాదారు పాస్ పుస్తకము
చిరునామాలు:
స్థలం: వినుకొండ Y జంక్షన్, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

